Pages

Saturday, December 31, 2011

రాజన్న ఏమి తప్పు చెసాడు?





                                                     
రాజన్న ఏమి తప్పు చెసాడు?


                     తెలంగాణ సాయుద పొరాటమ్ అంటే అసలు ఒక రక్తసిక్త చరిత్ర. రజాకర్ల అమానుషాలు సాయుద రైతులు ఎదుర్కోవడమ్ ...అదంతా ఒల్లు గగుర్పాటు కలిగించె చరిత్ర... నెహ్రూ ఎంతకి కదలక మీనమేషాలు లెక్క బెడుతుంటె సర్దార్ పటేల్ చొరవతో( అంటారు)సైనిక చర్య జరిగి హైదరాబాద్ విలీనమ్ జరిగింది అట్లాంటి ఒక చరిత్ర ని పట్టుకుని పాప పాట కోసమ్ సైనిక చర్య జరిగింది, హైదరబాద్ విముక్తి జరిగింది అంటే ....ఓ రకంగా చెప్పలంటె పులిహార చేసినట్టు...
పోరాటమ్లో పాటలు ముఖ్య పాత్ర వహించాయ్...కాని పాటలె పోరటమ్ అని చూపించడమె కొద్దిగ ఏమ్టి బా పులిహార అయ్యింది(?)

పాప వెళ్లి నెహ్రూ కి చెప్తె తప్ప తెలీనట్టు ఏదో నెహ్రూ డిల్లీ లో తొంగున్నట్టు మరీ విడ్డూరంగా ఉంది...

చరిత్రాత్మక కధలు తీసినప్పుడు ఎంత జాగర్తగా ఉండాలి అదీ మొన్న మొన్న జరిగిన తెలంగాణ సాయుద పోరాటమ్ లాంటివి గురుంచి అయ్యినప్పుడు...

రాజన్న(రాజమౌళి) లైట్ తీస్కున్నడు ..పాప పాట పులిహార బా పెట్టాడు...విలన్ దొరసాని డిల్లీ వెల్లడమేమిటి ...పాపను బంధించడమేమిటి...అంతకన్న ముందు...పాప పాటను కర్ణాటక శాస్త్రి నచ్చెస్కోఅవడమ్...
అబ్బబ్బ పులిహార పీకయ్యింది...

అసలు బుద్దిగా ఇంటర్వెల్ వరకు దొరలు రజకార్లు చేసిన దారుణాలు చూపించి ఇంటెర్వల్ ముందు నుంచి పోరాటమ్ మొదలు పెట్టి నడిపించి పాప పులిహార లేకుండా తెలంగాన సాయుద పోరాటమ్ తో మొదలపెట్టి ఆపరేషన్ పోలో  తో ఆపి ఉంటె అసలు ఒక మాంచి స్టాండర్డ్ చరిట్రాత్మక చిత్రమ్ అయ్యుండేది ... ఒక మాంచి  హై వోల్టేజ్ ఏక్షన్ సినిమా వచ్చుండేది
ఏమ్ చెస్తమ్ రాజన్న చరిత్ర ని లైట్ తీస్కుంటే జనాలు సినిమా ని కొద్దిగా లైట్ తీస్కున్నరు...
ఇంకాబొబ్బిలి యుద్దమ్ కూడ పులి హార చేస్సారు(?)
బొబ్బిలి యుద్దమ్లో విజయనగర సైన్యాలను ఎదుర్కోఅడానికి  సగమ్ దూరమ్ వచ్చి మరీ కాపు కాసారు అయితే విజయనగరమ్ ఇంకో దారి గుండా వెల్లి తిన్నగా  బొబ్బిలి కోట ని ముట్టడించింది... అది కూడ ఈ సినిమాలో పులిహార చేసినట్టున్నారు....

అలా అలా పులిహార ఎక్కువాయి.... నాగర్జున తో పాటు తెలుగు వాల్లు అందరు ఒక అద్భుతమయిన సినిమా ని పోగొట్టుకున్నరు...అయినా ఈ ప్రయత్నమ్ చేసి  ఫార్ముల మూవిలనుంచి కొద్దిగ అయినా ఉపశమనమ్ కల్గించిన నాగర్జున ను అభినందించచ్చు...బ్లాక్ బస్టర్ కాపోయాని ఒక హిట్ సినిమా గా బోల్డ్ మూవి గా ఉంటుంది...
ఖచ్చితమ్గా ఈ సినిమాను ఒక్కసారి చూడచ్చు
అది మరి
ఇక వచ్చె సంవత్సరమ్లో మల్లి కల్లుద్దామ్
అంతవరకు శెలవ్
మల్లి గాడు